Haliya News

Haliya Community Health Center Nalgonda Collector Chandrasekhar Inspection

హాలియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించాలి

హాలియా, ఈక్షణం: హాలియాలో నూతనంగా నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మిగిలిపోయిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని త్వరగా ప్రారంభించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం అనుముల మండలం…