Hyderabad Graduates MLC

Kalvakuntla Kavitha, Akash Kolluru, Hyderabad Graduates MLC,

హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరుకే..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 30: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC) ఎన్నికల రేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు.…