
Breaking News: అనుమతి అపార్ట్మెంట్కు.. నిర్మాణం హాస్పిటల్కు!
మిర్యాలగూడ,ఈక్షణం: పట్టణంలో అక్రమ నిర్మాణాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. భవన నిర్మాణ అనుమతులు ఒక విధంగా తీసుకుంటూ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్ నిర్మాణం కోసం మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొందినట్లు చెబుతున్న ఓ నిర్మాణదారుడు.. అందుకు భిన్నంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి…




