Khairatabad Ganesh Immersion

Khairatabad Ganesh Immersion Youth Death Police Lathicharge Truck Accident

Video: ఖైరతాబాద్ నిమజ్జనంలో విషాదం.. పోలీసుల లాఠీఛార్జ్ భయంతో ట్రక్ కిందపడి 20 ఏళ్ల యువకుడు మృతి..

హైదరాబాద్/ఖైరతాబాద్, ఈ క్షణం: భాగ్యనగరంలో గణపతి నిమజ్జన ఉత్సవాల్లో భారీ విషాదంతో పాటు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖైరతాబాద్ వద్ద వినాయక నిమజ్జన ఊరేగింపులో పోలీసుల అత్యుత్సాహం, లాఠీఛార్జ్ భయం కారణంగా ఓ 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన మృతుడి స్నేహితులు, బంధువులు రోడ్డుపై నిరసనకు దిగగా..…