
Breaking News: కేటీఆర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ..
హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణలు మరియు నిరాధారమైన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. గతంలో రాజకీయ విమర్శల సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ…




