Kothur Mother Kills Daughter Mobile Phone Rangareddy

Kothur Mother Kills Daughter Mobile Phone Rangareddy Crime

ఫోన్ ఎక్కువగా చూస్తోందని కూతురి గొంతు నులిమి చంపిన తల్లి..

రంగారెడ్డి / కొత్తూరు ఈక్షణం, అక్టోబర్ 30: అధునాతన సాంకేతికత, స్మార్ట్‌ఫోన్ వాడకం కుటుంబాల్లో ఎలాంటి తీవ్ర విషాదాలకు దారితీస్తుందో తెలిపే తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. తరచూ ఫోన్ చూస్తోందని, చెప్పిన మాట వినడం లేదనే ఆగ్రహంతో ఒక కన్నతల్లే తన 14 ఏళ్ల కడుపున పుట్టిన కూతురిని గొంతు…