KTR

Konda Surekha Apologizes to KTR Past Remarks

Breaking News: కేటీఆర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ..

హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణలు మరియు నిరాధారమైన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. గతంలో రాజకీయ విమర్శల సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ…

BRS Party, KTR, KCR

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. 77 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలు

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 22: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) సమరశంఖం పూరించింది. ఖమ్మం–వరంగల్–నల్గొండ మరియు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T. Rama Rao)…

Breaking News: అసెంబ్లీ గేటు వద్ద రచ్చ.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు..

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనలు, సభా వ్యవహారాలకు సంబంధించిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని, పోలీసులు ఆ విషయంలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. సోమవారం…

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…