
మాదాపూర్ మటన్ మండి రైస్లో మనిషి పుచ్చిపోయిన పన్ను..
హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 15: భాగ్యనగరంలో ఆహార భద్రత (Food Safety) ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజురోజుకూ హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, అపరిశుభ్రత ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండగా.. తాజాగా మాదాపూర్ (Madhapur) ప్రాంతంలో అత్యంత జుగుప్సాకరమైన పరిణామం చోటుచేసుకుంది. మాదాపూర్లోని ఒక ప్రముఖ మండి హోటల్లో ఆర్డర్ చేసిన మటన్ మండి రైస్లో ఏకంగా…




