Manakondur

Kavvampalli Satyanarayana , Rasamayi Balakishan

Video: టీచర్స్ డే రోజే టీచర్లను, కళాకారులను ఘోరంగా అవమానించిన ఎమ్మెల్యే

కరీంనగర్, ఈ క్షణం: టీచర్స్ డే సందర్భంగా మానకొండూరు రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత రసమయి బాలకిషన్‌పై మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ వృత్తిని అవమానించేలా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రసమయి…