Miryalaguda News

Miryalaguda Alagadapa Road Accident CCTV Footage Nalgonda

CCTV Footagae: మిర్యాలగూడ ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

మిర్యాలగూడ / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని ఆలగడప గ్రామం వద్ద ప్రధాన రహదారిపై తీవ్ర దిగ్భ్రాంతికరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూటర్న్ తీసుకునేందుకు రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో దూసుకొచ్చిన ఒక కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సమీపంలో అమర్చిన…

Miryalaguda Mahateja Rice Mill Worker Death Shettipalem Nalgonda

మిర్యాలగూడ మహాతేజ రైస్ మిల్లులో విషాదం: పొట్టు గదిలో పడి కార్మికుడు మృతి..

మిర్యాలగూడ / నల్గొండ ఈక్షణం: ఆసియా ఖండంలోనే అత్యధిక సంఖ్యలో రైస్ మిల్లులకు నిలయమైన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ సమీపంలోని శెట్టిపాలెం వద్ద ఉన్న మహాతేజ రైస్ మిల్లులో పనిచేస్తున్న మండలి నాగరాజు (35) అనే కార్మికుడు ప్రమాదవశాత్తు పొట్టు నిల్వ చేసే గదిలో పడిపోయి ఊపిరాడక…

(Miryalaguda Building Construction Without Pillars Nalgonda

మిర్యాలగూడలో మున్సిపల్ అధికారుల కళ్లముందే దారుణం.. పిల్లర్లు లేకుండా రెండంతస్తుల భవనం..

మిర్యాలగూడ, ఈ క్షణం, అక్టోబర్ 17: నల్గొండ జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నిత్యం చర్చనీయాంశమవుతోంది. అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై, నేరుగా ఎమ్మార్వో కార్యాలయం మరియు సబ్‌ కలెక్టర్ కార్యాలయాలకు సరిగ్గా ఎదురుగానే ఎలాంటి పునాది పటిష్టత, పిల్లర్లు (Pillars) లేకుండానే ఏకంగా రెండంతస్తుల భవన…

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…