Nidamanoor Gurukul School

Nidamanoor Gurukul School Sanitation Worker Harassment

నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం..

నిడమనూరు / నల్గొండ ఈక్షణం, నవంబర్ 10: విద్యాబుద్ధులు నేర్చుకుంటూ సురక్షితంగా ఉండాల్సిన గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలకు రక్షణ కరువైంది. పారిశుద్ధ్య పనుల నిమిత్తం పాఠశాలలో పనిచేస్తున్న ఒక సిబ్బంది కామాంధుడిగా మారి చిన్నారి విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని…