Punna Kailash Netha

Komatireddy Rajagopal Reddy Punna Kailash Netha Nalgonda Congress Rift

Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డికి సొంత పార్టీ సెగ!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: ఇన్నాళ్లూ ప్రభుత్వంపై విమర్శలు.. ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఎదురు దాడి! మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ పరిణామాలకు తెరతీస్తోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పనితీరు, నిధుల కేటాయింపుపై ఆయన చేస్తున్న విమర్శలకు తాజాగా సొంత పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నరు. ఆగస్టులో…

Punna Kailash Netha, Komatireddy Rajagopal Reddy, Nalgonda Congress Politics

Breaking News: రాజగోపాల్‌రెడ్డిపై చర్యలకు ఫిర్యాదు చేస్తా: డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్

నల్లగొండ, ఈక్షణం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్రంగా ఖండించారు. పార్టీ, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నారని విమర్శించారు. ఏవైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలని సూచించారు. మంత్రి పదవి, కాంట్రాక్టులు…