
రష్యా యువతి, బీహార్ యువకుడి లవ్ స్టోరీలో ఊహించని బిగ్ ట్విస్ట్!
పాట్నా, ఈ క్షణం, అక్టోబర్ 15: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల లవ్ స్టోరీలు, వింత వార్తలు వైరల్ అవుతుంటాయి. కొద్ది రోజుల క్రితం రష్యాకు చెందిన యువతి, బీహార్కు చెందిన యువకుడు ప్రేమించుకున్నారంటూ, ఆ యువకుడు ఆమె కోసం విదేశాలకు కూడా వెళ్లాడంటూ ఒక కథనం సోషల్ మీడియాలో దుమారం రేపింది. అయితే,…




