School Teacher Drunk

Asifabad Headmaster Caught Drinking Alcohol School Tiryani

Video: బడిలో మద్యం తాగుతూ పట్టుబడ్డ హెడ్‌మాస్టర్..

ఆసిఫాబాద్ ఈక్షణం, నవంబర్ 03: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు (Headmaster) బడిలోనే మద్యం మత్తులో తూలుతూ అభాసుపాలయ్యాడు. ఏకంగా పాఠశాల వేళల్లో, విద్యార్థుల ముందే మద్యం సేవిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈ ఘటన కుమ్రభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం…