
డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం.. తెలంగాణ వాటాపై రాజీ లేదు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 29: ‘ది హిందూ హడిల్ తెలంగాణ 2026’ వేదికగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, పెట్టుబడుల ఆకర్షణ, వాతావరణ మార్పుల సవాళ్లు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు, ఓటర్ల జాబితా తొలగింపులు వంటి అంశాలపై ఆయన…




