Sudarshana Chakra

Gallery: శ్రీవారి చేతిలో శంఖు, చక్రం.. వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటి?

తిరుమల,ఈ క్షణం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన ప్రతి భక్తుడి దృష్టిని ఆకర్షించే అంశాల్లో శంఖు, చక్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే శ్రీవారి నాలుగు భుజాల్లో పై రెండు చేతుల్లో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం దర్శనమిస్తాయి. శంఖం.. శుభానికి సంకేతం శ్రీవారి చేతిలోని పాంచజన్య శంఖం వైష్ణవ సంప్రదాయంలో…