
Breaking News: ఉప్పల్ దసరా వేడుకల్లో పాలపిట్ట బంధీ.. పీఆర్ వివాదంలో టీపీసీసీ చీఫ్.. అటవీ శాఖ కేసు..
హైదరాబాద్ / ఉప్పల్, ఈ క్షణం, అక్టోబర్ 22: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఉప్పల్ మినీ స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి అయిన ‘పాలపిట్ట’ (Indian Roller) ను బోనులో బంధించి, పబ్లిసిటీ (PR) కోసం ప్రదర్శించడంపై తెలంగాణ అటవీ శాఖ (Forest Department)…




