Telangana Politics

Komatireddy Rajagopal Reddy, Revanth Reddy

సొంత ప్రభుత్వంపైనే రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు..?

మునుగోడు, ఈక్షణం: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని మూడేళ్లుగా చెబుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆశించిన స్పందన లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో…

Komatireddy Rajagopal Reddy Munugode Funds Kaleshwaram

నేను మంత్రి, సీఎం కాకపోవచ్చు.. కానీ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మునుగోడు / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: తాను మంత్రి, ముఖ్యమంత్రి కాకపోవచ్చునని, కానీ వ్యక్తిగత క్యారెక్టర్, క్రెడిబిలిటీ మరియు కెపాసిటీ విషయంలో మాత్రం వారందరికంటే ఎక్కువేనని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్‌ సమస్యతో దశాబ్దాలుగా సతమతమవుతున్న మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులు, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం…