
Breaking News: తెలంగాణలో సన్న బియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..
హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 01: తెలంగాణ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్లో రక రకాల సన్న బియ్యం ధరలు వ్యాపారుల ఇష్టారాజ్యంగా పెరుగుతుండటంతో, వినియోగదారులను బ్లాక్ మార్కెటింగ్ మరియు అధిక ధరల బారిన పడకుండా…




