TPCC

Mahesh Kumar Goud, TPCC, Telangana Congress, Revanth Reddy,

Breaking News: మంత్రి శాఖలన్నీ మార్చాలని అధిష్టానానికి సూచించా: మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…

Konda Susmitha, Revanth Reddy, Konda Surekha,

Breaking News: రేవంత్‌పై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం..

వరంగల్/పరకాల, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి…