Uttam Kumar Reddy

Bhatti Vikramarka, Uttam Kumar Reddy, Pulichintala Hydro Electric Project, Telangana Power Supply, TG Transco TG Genco,

8 వేల మెగావాట్ల భారం ఉన్నా విద్యుత్ కోతలు లేవు!: డిప్యూటీ సీఎం భట్టి

సూర్యాపేట / పులిచింతల, అక్టోబర్ 6, ఈ క్షణం: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల…

Breaking News: సర్‌-2పై కాంగ్రెస్‌లో అలర్ట్‌.. ఓటరు జాబితాపై ప్రత్యేక నిఘా..

యాదాద్రి భువనగిరి, ఈ క్షణం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని…

నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.…