జాతీయం

Your blog category

Komatireddy Venkat Reddy, Nitin Gadkari, Chintan Shivir 2026

హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ కారిడార్, RRR కేబినెట్ ఆమోదం!: నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ

ఎక్తా నగర్ / హైదరాబాద్, అక్టోబర్ 5, ఈ క్షణం: తెలంగాణలో మౌలిక వసతుల కల్పన, రోడ్డు నెట్‌వర్క్ విస్తరణకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్‌లోని నర్మద జిల్లా ఎక్తా నగర్ (స్టాచ్యూ…

AC TV refrigerator and washing machine prices to increase from October 1 2026

పండుగల షాపింగ్‌కు షాక్.. అక్టోబర్ 1 నుంచి AC, TV, ఫ్రిజ్ ధరలు పెంపు..

హైదరాబాద్, సెప్టెంబర్ 27, ఈ క్షణం: దసరా, దీపావళి పండుగల సందర్భంగా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల పెంపు రూపంలో మరో షాక్ ఎదురుకానుంది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ తయారీ సంస్థలు ఎయిర్ కండిషనర్లు, LED టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు తదితర…

Election Commission of India, SIR Revision 2026, Voter List Correction, BLO ECINet,

Breaking News: SIR నోటీసులు వస్తే ఆఫీసులకు వెళ్లక్కర్లేదు: కేంద్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్, ఈ క్షణం: ప్రత్యేక సమాగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి దేశవ్యాప్తంగా ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. SIR నోటీసులు అందుకున్న పౌరులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అధికారులు జారీ చేసే నోటీసుల ఆధారంగా వ్యక్తిగత విచారణ కోసం ERO…

Yamuna Expressway Bus Fire Accident 9 Killed UP

Breaking News: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం..

లక్నో/ఆగ్రా, ఈ క్షణం: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున అత్యంత ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్ర అగ్నిగాయాల పాలవ్వగా, మరికొందరు అత్యవసర సమయాల్లో కిటికీల అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకి…

donald-trump-Mian-Muhammad-Shehbaz-Sharif

Breaking News: అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్..

అంతర్జాతీయం, ఈ క్షణం: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈజిప్ట్, టర్కీ, పాకిస్థాన్ పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలను యుద్ధాలు, అంతర్గత ఘర్షణల్లోకి లాగడం ద్వారా వాటి సైనిక, రాజకీయ సామర్థ్యాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని హౌతీ (Houthi) రాజకీయ బ్యూరో సభ్యుడు మొహమ్మద్ అల్-ఫరాహ్ ఆరోపించారు. అనంతరం ఏర్పడే పరిస్థితుల్లో…

NBC Los Angeles Helicopter Crash in Chatsworth | 3 Dead, 1 Injured

Live Video: రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కుప్పకూలిన న్యూస్ హెలికాప్టర్..

లాస్ ఏంజిల్స్, ఈ క్షణం: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాట్స్‌వర్త్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తున్న NBC లాస్ ఏంజిల్స్ (KNBC-TV) న్యూస్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని నార్త్ మేసన్ అవెన్యూలో హెలికాప్టర్ కూలిపోయినట్లు…

UPI Payment charges

Breaking News: UPIపై కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 15 నుంచి అమలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యాపార చెల్లింపుల వ్యవస్థలో Merchant Discount Rate (MDR)ను ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2026 అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M)…

₹2,000 దాటితే UPIకి ఛార్జీనా? ₹2,500, ₹5,000, ₹20,000 పేమెంట్లపై క్లారిటీ..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ (UPI) చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారుల్లో కొత్తగా ఆందోళన మొదలైంది. ₹2,000 దాటిన UPI పేమెంట్లపై ఛార్జీలు పడతాయా? ₹2,500, ₹5,000 లేదా ₹20,000 చెల్లిస్తే అదనంగా డబ్బు కట్టాలా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుత నిబంధనలను పరిశీలిస్తే.. ఇప్పటికైతే వినియోగదారుల నుంచి UPI ట్రాన్సాక్షన్…

Shocking: 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం..

న్యూఢిల్లీ, ఈ క్షణం: సంతానం కలగకపోవడంతో వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల యువకుడికి నిర్వహించిన పరీక్షల్లో అత్యంత అరుదైన వైద్య పరిస్థితి బయటపడింది. డాక్టర్లు చేసిన స్కానింగ్‌లో అతడి శరీరంలో గర్భాశయాన్ని పోలిన నిర్మాణంతో పాటు ఫాలోపియన్ ట్యూబ్‌లను పోలిన భాగాలు కనిపించాయి. మరింత లోతైన పరీక్షల్లో అతడికి Persistent Müllerian Duct Syndrome (PMDS)…

Supreme Court Marital Rape Case

Breaking News: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

న్యూఢిల్లీ,ఈ క్షణం: వివాహం జరిగినంత మాత్రాన మహిళ వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి అంతరించిపోదని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. అయితే ఒక చర్యను క్రిమినల్ నేరంగా నిర్వచించడం, దానికి శిక్ష విధించడం వంటి అంశాల్లో ప్రస్తుత చట్టం ఏం చెబుతోందన్నది కూడా సమానంగా పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం వైఖరి ఏంటి? ఈ కేసులో…