Anti Defection Law

Danam Nagender, Telangana High Court, Disqualification Verdict, Khairatabad MLA

Breaking News: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఎమ్మెల్యే సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు (Disqualification) వేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన…