Form 18 Voter Registration

Graduate MLC Elections Telangana, CEO Sudarshan Reddy

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 03: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా ఆన్‌లైన్ పోర్టల్ సర్వర్లు పనిచేయక, దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్న పట్టభద్రులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి…