
Eekshanam Exclusive: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ‘పవర్ గేమ్’!
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం న్యూస్: నల్గొండను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలన్నది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లక్ష్యం. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు మున్సిపల్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి ఇందుకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం ఉన్నప్పటికీ కొందరి వ్యక్తిగత పెత్తనం,…




