Telangana Congress

Breaking News: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ పరోక్ష ఫిర్యాదు.. టీపీసీసీకి సంచలన లేఖ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని…