
ధన్తేరస్, దీపావళికి ముందు పసిడి, వెండి ధరల భారీ పతనం..
హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 31: పండుగల సీజన్, ముఖ్యంగా ధన్తేరస్ (ధన త్రయోదశి) మరియు దీపావళి వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు అంతర్జాతీయ మార్కెట్ బిగ్ షాక్ ఇవ్వడంతో పాటు తీపి కబురును అందించింది. గత పది రోజులుగా పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో నిలువునా పడిపోతున్నాయి. గత కొన్ని రోజుల్లో బంగారం ధర…




