Irumudi Movie

Raviteja Irumudi Movie Producers Labor Department Notice Minor Girl

రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు బిగ్ షాక్..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 31: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తీవ్ర షాక్ ఇచ్చింది. ఈ సినిమా చిత్రీకరణలో ఒక మైనర్ బాలికను భాగస్వామ్యం చేయడంపై చట్టపరమైన నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో సినిమా నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు అధికారికంగా నోటీసులు జారీ…