NDRF Rescue Hyderabad

Hyderabad Rains Madhapur Nala Zepto Delivery Boy NDRF Rescue

హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడ్డ జెప్టో డెలివరీ బాయ్..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 30: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షం ప్రజలను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల రహదారులపై భారీగా ప్రవాహ నీరు చేరడంతో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ఉన్న రహదారులపై కిలోమీటర్ల…