
కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పనిచేయాలి: జిల్లా ఎస్పీ
నల్లగొండ ఈక్షణం, అక్టోబర్ 31: కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో నేర నిరూపణ జరిగి నిందితులకు శిక్షలు పడే ‘కన్విక్షన్’ (Conviction) శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు పూర్తి సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు…




