Miryalaguda Mahateja Rice Mill Worker Death

Miryalaguda Mahateja Rice Mill Worker Death Shettipalem Nalgonda

మిర్యాలగూడ మహాతేజ రైస్ మిల్లులో విషాదం: పొట్టు గదిలో పడి కార్మికుడు మృతి..

మిర్యాలగూడ / నల్గొండ ఈక్షణం: ఆసియా ఖండంలోనే అత్యధిక సంఖ్యలో రైస్ మిల్లులకు నిలయమైన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ సమీపంలోని శెట్టిపాలెం వద్ద ఉన్న మహాతేజ రైస్ మిల్లులో పనిచేస్తున్న మండలి నాగరాజు (35) అనే కార్మికుడు ప్రమాదవశాత్తు పొట్టు నిల్వ చేసే గదిలో పడిపోయి ఊపిరాడక…