Telangana Govt Colleges

Tekmal Medak District, Collector Pratima Singh

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

టేక్మాల్ / మెదక్ ఈ క్షణం, అక్టోబర్ 29: ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మెరుగైన వసతులు కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ…