Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

లాస్ ఏంజిల్స్, ఈ క్షణం: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాట్స్వర్త్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తున్న NBC లాస్ ఏంజిల్స్ (KNBC-TV) న్యూస్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని నార్త్ మేసన్ అవెన్యూలో హెలికాప్టర్ కూలిపోయినట్లు…

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యాపార చెల్లింపుల వ్యవస్థలో Merchant Discount Rate (MDR)ను ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2026 అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M)…

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ (UPI) చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారుల్లో కొత్తగా ఆందోళన మొదలైంది. ₹2,000 దాటిన UPI పేమెంట్లపై ఛార్జీలు పడతాయా? ₹2,500, ₹5,000 లేదా ₹20,000 చెల్లిస్తే అదనంగా డబ్బు కట్టాలా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుత నిబంధనలను పరిశీలిస్తే.. ఇప్పటికైతే వినియోగదారుల నుంచి UPI ట్రాన్సాక్షన్…

న్యూఢిల్లీ/శాన్ఫ్రాన్సిస్కో, ఈ క్షణం : కృత్రిమ మేధ (AI) ప్రపంచంలో అభివృద్ధి వేగం రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. Anthropic CEO డారియో అమోడీ సంచలన ప్రతిపాదన చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం కాదు.. దాని సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత నియంత్రించి, భద్రతా వ్యవస్థలు, పరిశోధన, నియంత్రణ విధానాలు ఆ వేగాన్ని అందుకునేలా చేయాలి…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ, ఉచిత రేషన్ బియ్యం పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే.. అందులో 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్హత లేని వర్గాలకు కూడా ప్రభుత్వ…

హైదరాబాద్,ఈ క్షణం: జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేం. అకస్మాత్తుగా వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు, అత్యవసర ప్రయాణాలు, విద్యా ఖర్చులు లేదా ఇతర అవసరాలు ఎదురైనప్పుడు చేతిలో వెంటనే నగదు లేకపోతే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో చాలామందికి ముందుగా గుర్తొచ్చే రెండు ఆప్షన్లు పర్సనల్ లోన్…

న్యూఢిల్లీ,ఈ క్షణం: వివాహం జరిగినంత మాత్రాన మహిళ వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి అంతరించిపోదని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. అయితే ఒక చర్యను క్రిమినల్ నేరంగా నిర్వచించడం, దానికి శిక్ష విధించడం వంటి అంశాల్లో ప్రస్తుత చట్టం ఏం చెబుతోందన్నది కూడా సమానంగా పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం వైఖరి ఏంటి? ఈ కేసులో…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక, CPS రద్దు–OPS పునరుద్ధరణ, పెండింగ్ DAలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు TGEJAC వర్గాలు వెల్లడించాయి. ఈ…

నల్లగొండ, ఈ క్షణం: రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…