
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగర ట్రాఫిక్‌కు కీలక ముందడుగు
హైదరాబాద్, ఈ క్షణం: నగరంలో కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ మార్గంలో నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పరిశీలించారు. రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల నిర్మాణం ఈ ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల వ్యయంతో…







