
తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీకి అరుదైన గౌరవం..
హైదరాబాద్ / బోస్టన్ ఈక్షణం, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ 50వ వార్షికోత్సవ సదస్సులో (50th Anniversary Symposium) తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొంటున్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ఆవరణలోని వెక్స్నర్ (Wexner) భవనంలో…




