Anganwadi Bribe Case

agtial Metpally CDPO Daroju Padma ACB Bribe Anganwadi

ఈఎంఐల రూపంలో ఏసీబీకి లంచావతారం.. CDPO దారోజు పద్మ నిర్వాకం..

జగిత్యాల/మెట్‌పల్లి, ఈ క్షణం: లంచం తీసుకోవడంలో అధికారులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ ఏసీబీ (ACB) అధికారుల వలకు చిక్కుతున్నారు. ఏకంగా “ఈఎంఐల రూపంలో” (Monthly Installments) అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి క్రమం తప్పకుండా లంచాలు వసూలు చేస్తున్న ఒక మహిళా ప్రభుత్వ అధికారిణిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా…