AP Road Construction Blast

Alluri Sitarama Raju District Gelatin Sticks Blast Ananthagiri Pinakota

Video: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి..

అనంతగిరి / అల్లూరి సీతారామరాజు, ఈ క్షణం, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో తీవ్ర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం ఉపయోగిస్తున్న జిలెటిన్ స్టిక్స్ అకస్మాత్తుగా పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగిరి మండల పరిధిలోని పినకోట (Pinakota) గ్రామం సమీపంలో…