
భువనగిరి రైతుబజార్: బియ్యం ధరలకు కళ్లెం!
భువనగిరి ఈక్షణం: రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో ప్రభుత్వ నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి…




