Bodagattu News

Bodagattu Smart Ration Card Distribution Tekmal Medak

బోడగట్టులో ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

టేక్మాల్ / మెదక్, ఈ క్షణం, అక్టోబర్ 23: తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడగట్టు గ్రామంలో గురువారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో…