
Breaking News: మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ దాడులు
హైదరాబాద్ / నిర్మల్ ఈక్షణం: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి మొత్తం రెండు చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నాయి. సుమారు రూ. 40.96 కోట్ల విలువైన సీఎంఆర్ (CMR) ధాన్యం అక్రమాల…




