Dasara Return Traffic

Hyderabad Vijayawada Highway, Panthangi Toll Plaza, Choutuppal Traffic Jam, Dasara Return Traffic

Video: హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. పంతంగి టోల్‌గేట్ వద్ద రద్దీ..

హైదరాబాద్ / చౌటుప్పల్, ఈ క్షణం, అక్టోబర్ 22: దసరా పండుగ సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తిరిగి భాగ్యనగరానికి బాట పట్టారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ 44/65వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరానికి చేరుకునే వాహనాల సంఖ్య ఒక్కసారిగా విపరీతంగా పెరగడంతో…