El Nino Impact Telangana

Nalgonda Collector Chandrasekhar Power Saving Government Offices

ప్రతి రోజు గంట పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు, ఫ్యాన్లు బంద్‌: కలెక్టర్

నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో (El Nino) తీవ్ర పరిస్థితులు, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ పొదుపును ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా రెడ్‌కో (REDCO)…

Telangana Rabi Paddy Seeds Self Declaration Farmers El Nino

రైతుల నుంచి హామీ పత్రం.. పంట ఎండితే నాదే బాధ్యత.. ప్రభుత్వానికి సంబంధం లేదు..

హైదరాబాద్ / నల్గొండ ఈక్షణం, అక్టోబర్ 27: తెలంగాణలో రాబోయే యాసంగి (రబీ) సీజన్ పంటల సాగుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన విక్రయాలపై కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పడిపోవడం మరియు ఎల్‌నినో (El Nino) ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో, రైతులు…

Fine Rice Price Hike Nalgonda Market Millers Stocking

Eekshanam Exclusive: వడ్లు రూ.2,500.. బియ్యం రూ.10,000!

నల్గొండ, ఈక్షణం ప్రతినిధి: వడ్లు కొన్నప్పుడు రూ.2,300–2,500.. అదే వడ్లను మర ఆడించి బియ్యంగా మార్చాక క్వింటాలుకు రూ.10 వేలు! ఇదీ సన్నబియ్యం మార్కెట్‌లో కనిపిస్తున్న ధరల వ్యత్యాసం. గత వానాకాలంలో సన్న ధాన్యం దిగుబడి బాగుండటంతో రైతుల నుంచి తక్కువ ధరలకు వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు.. వాటిని నిల్వ చేసుకుని ఇప్పుడు…