Ellupet News

Ellupet Smart Ration Card Distribution Tekmal Medak

ఎల్లుపేట్‌లో సర్పంచ్ మాధవి నరసింహారెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

టేక్మాల్ / మెదక్, ఈ క్షణం, అక్టోబర్ 24: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట్ (Ellupet) గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ మాధవి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ…