ELV Bhaskar

Rachakonda Dasara Utsavalu Gattuppal Munugode Nalgonda-ELV Bhaskar

మునుగోడులో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు.. రేపు గట్టుప్పల్‌లో ఘనంగా రాచకొండ ఉత్సవాలు..

మునుగోడు / నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 21: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా ముగిశాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పూల సంబరాలు ఏడు రోజుల పాటు మహిళల ఆటపాటలతో పల్లెలు, పట్టణాల్లో కోలాహలంగా సాగాయి. అదేవిధంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న…