Farmers Protest India

Nalgonda AIKS National Conference Ashok Dhawale Rakesh Tikait

ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ విధానాలపై సమరభేరి!

నల్లగొండ, ఈక్షణం: ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభ పిలుపునిచ్చింది. వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గాల ఐక్యతతో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని…