G Chinna Reddy

konda-surekha-cabinet-removal-g-chinna-reddy-congress-action

Eekshanam Exclusive: కొండా సురేఖకు మంత్రి పదవి ఔట్?

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.…