Government Paddy Missing

Government Paddy Missing, ARS Rice Mill,

Breaking News: మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై ధాన్యం కుంభకోణం కేసు..

నిర్మల్, ఈ క్షణం: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్‌కు సంబంధించిన ఏఆర్‌ఎస్ రైస్ మిల్లుపై ధాన్యం కుంభకోణం కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్నట్లు పేర్కొంటున్న ఏఆర్‌ఎస్ రైస్ మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన భారీ మొత్తంలో ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో…