
టేక్మాల్ హెడ్ కానిస్టేబుల్ సంగయ్యకు ఘన వీడ్కోలు..
టేక్మాల్ / మెదక్ ఈ క్షణం, అక్టోబర్ 28: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా దీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించిన ఎన్. సంగయ్య అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)గా పదోన్నతి పొందారు. ఈ పదోన్నతిలో భాగంగా ఆయన కామారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా, టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు…




