HMDA FASTag

Telangana Traffic Police, Cyberabad Traffic Police, FASTag Hyderabad

తెలంగాణలో ఇకపై ఫాస్టాగ్‌ నుంచే ట్రాఫిక్‌ చలాన్‌ కట్‌?

హైదరాబాద్‌, ఈ క్షణం: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి విధించిన చలాన్లను గడువులోగా చెల్లించని వాహనదారుల నుంచి బకాయిలు వసూలు చేసేందుకు తెలంగాణ అధికారులు కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నారు. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌ మొత్తాన్ని నేరుగా వాహనదారుడి FASTag ఖాతా నుంచి డెబిట్‌ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలపై అధికారులు చర్చిస్తున్నట్లు తాజా సమాచారం. సైబరాబాద్‌…