HMWSSB

HMWSSB MD Ashok Hyderabad Water Electricity Saving Guidelines

నీరు, విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించాలి: భాగ్యనగర వాసులకు HMWSSB సూచనలు..

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 24: హైదరాబాద్ మహానగర వాసులకు హైదరాబాద్ జలమండలి (HMWSSB) అత్యంత కీలకమైన హెచ్చరికతో కూడిన సూచనలు జారీ చేసింది. వచ్చే రోజుల్లో నీటి లభ్యత తగ్గి తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలు ఉన్నందున, ప్రజలందరూ నీరు మరియు విద్యుత్ వినియోగాన్ని ఇప్పటినుంచే కనీసం 20 శాతం మేర తగ్గించుకోవాలని…